Wednesday, 28 October 2026 01:15:38 PM
# ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బోర్వెల్ పాయింట్... # ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్ # రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి...

కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత...

Date : 22 March 2023 01:43 AM Views : 755

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో మంగళవారం రఘునాథ పాలెం సబ్ ఇన్స్పెక్టర్ సినిమా రెంజ్ లో కారు డోర్ లో కిలో మీటర్ వరకు వేలాడుతున్న దొంగలను మాత్రం వదిలిపెట్టకుండా పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు అనే సమాచారంతో కారును వెంబడించారు. దీనితో పాలేరు వద్ద చేజ్ చేసి పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి ఉన్నట్లు తెలుస్తోంది. గంజా తరలిస్తున్న వారిని పట్టుకొని పోలిస్ డిపార్ట్మెంట్ లో రియల్ హీరో నిలిచారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పట్టుకున్న గంజాయి నిందితుల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: