సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారి సొంత నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం చేయుటకు శనివారం రోజున దాసరివెంకటేష్ ,నాగభూషణం ,ఎంపీటీసీ రామరాజు గౌడ్ భూమి పూజ చేశారు,ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వీ మల్లయ్య ,ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అసోసియేషన్ సభ్యులు బొడ్డుతుకారం ,మల్లయ్య ,రాజేందర్ ,మల్లారెడ్డి ,పర్శాగౌడ్ ,నారాయణ గౌడ్ ,రాజేశ్వర్ ,సాయన్న , గంగాధర్ , మనోహర్ , నరసయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin