సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చందా మధు ను పరిశీలించాలని. నియోజకవర్గ ఇంచార్జ్ తాతా మాధవి లత, ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కి వినతి పత్రం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూచిపూడి బాబు, సంఘ సుబ్బారెడ్డి, పసునూరి కృష్ణ ధర్మరాజుల శంకర్ పసునూరి సీత శ్రీదేవి, పురిటి విజయలక్ష్మి ,సరిత ,అనసూర్య వెంకటేశ్వర్లు , రమేష్ వాడబోయిన పుల్లయ్య ,ఆర్ఎంబిక్షం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడండి ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గం లో పోటీ చేస్తుందని మీ అభ్యర్థనను తప్పకుండా పరిశీలిస్తా నని తెలియపరిచారు ఇంకా ఈ కార్యక్రమంలో ములుగు వెంకన్న సాంబయ్య గారు పాల్గొన్నారు...
-----------------------
Admin