Wednesday, 29 July 2026 11:14:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్లస్టర్ వారిగా ఖాళీలు జాబితా  సిద్ధం చేయాలి... -జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

Date : 22 December 2022 11:57 PM Views : 643

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో క్లస్టర్ వారిగా జిల్లాలో వివిధ అంగనవాడి కేంద్రాలలో  అంగనవాడి సహాయకులు, అంగనవాడి కార్యకర్త, మరియు మినీ అంగనవాడి కార్యకర్త సంబంధించిన వివిధ ఖాళీల జాబితాను సిద్ధం చేయాలని  జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్ సంబంధిత అధికారులను  ఆదేశించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మిని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో  వివిధ అంగన్వాడీ కేంద్రాలలో  వివిధ ఖాళీల పోస్టుల భర్తీ ప్రక్రియ పై ముందస్తు ప్రణాళికలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్,  ఐ సి డి ఎస్  పిడి  లక్ష్మికుమారి , ఆర్డీవోలు శ్రీమతి భాగ్యరేఖ, తిప్పినాయక్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో వివిధ అంగన్వాడి కేంద్రాలలో వివిధ పోస్టులను  భర్తీ చేయడానికి  చర్యలు చేపట్టాలని తెలిపారు. సంక్రాంతి లోపు  భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా ప్రభుత్వం నిబంధనల మేరకు ఖాళీలను జాబితా సిద్ధం చేయాలని ఐ సి డి సి సిబ్బందిని ఆదేశించారు.   అంగన్వాడిసహాయకులు, అంగనవాడి కార్యకర్త మినీ అంగనవాడి కార్యకర్త, తదితర ఖాళీలు  భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని, వయసు 18 సంవత్సరాల నుండి అర్హత కలిగి ఉండాలని అర్హత,  స్థిర నివాసం, వితంతువు, ఇతర అర్హతలు ప్రామాణికంగా తీసుకొని  వివిధ పోస్టులపై  ఖాళీల వివరాలను  సిద్ధం చేసిన వెంటనే   జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆమోదించిన వెంటనే ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 క్లస్టర్ల సిడిపిఓలు పాల్గొన్నారు, నాగమల్లేశ్వరి,  రెడ్డి రమణమ్మ, శాంత లక్ష్మి, రాధిక, లక్ష్మి, మహాలక్ష్మి  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :