Tuesday, 15 September 2026 05:47:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిసి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దుగ్గొండి మండల కాంగ్రెస్ నాయకులు

Date : 18 October 2025 06:07 PM Views : 290

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం లో ఈరోజు బీసీ బంద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మరియు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు గిర్నిబావి కేంద్రంలో బీసీ బంద్ కార్యక్రమాన్ని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై సంఘీభావం తెలిపారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి పంపించిందన్నారు బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు బిజెపి ప్రభుత్వం బీసీలను పట్టించుకోకుండా 42 శాతం రిజర్వేషన్ను అడ్డుకుంటున్నారు మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలని 42 శాతం రిజర్వేషన్ ఉద్యమం మొదలు పెట్టిందన్నారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ మాట్లాడుతూ బీసీల న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు టిఆర్ఎస్ బిజెపిల ద్వంద వైఖరి లో పైక రాజకీయాల ఒప్పందంతో 42 శాతం రిజర్వేషన్ కానీయకుండా బిజెపి టిఆర్ఎస్ కలిసి బీసీలకు అన్యాయం చేస్తుందని తెలియజేశారు పార్టీలకతీతంగా బీసీలందరేకమై 42 శాతం రిజర్వేషన్ కోసం ఎల్లవేళలా కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి ఓలిగా నర్సింగరావు ఇంగోలి రాజేశ్వరరావు డైరెక్టర్ ధంజా నాయక్ మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్ మండల నాయకులు జంగిలి రవి ఆవుల నరసింహారెడ్డి అమ్మ రోహిత్ పొగాకు వెంకటేశ్వర్లు కూర తోట సురేష్ బండారి రమేష్ అజ్మీర తిరుపతి పసుల సదానందం పుచ్చకాయల బుచ్చిరెడ్డి తిరుపతి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పొదిలా నరేష్ బ్లాక్ యూత్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ జంగిలి నగేష్ కోరే రాజేష్ మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవి వర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకిన నాగరాజు హింగే సంతోష్ ఎర్రల కమలాకర్ కోరికల ప్రశాంత్ బండారి ప్రకాష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ మేక అశోక్ గాండ్ల ప్రతీష్ బొల్లం వెంకన్న మైపాల్ బూర్గుల రాజాబాబు ఎండి చాంద్ భాషా మలాల్ రావు వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు, నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :