సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామానికి చెందిన మద్దూరి అశ్విన్ త్రిలోక పావని అనారోగ్యం తో చికిత్స చేయించుకోగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 29,500రూపాయలు చెక్ అంద జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షులు మురళి మండల యువ నాయకులు అయ్యప్ప వార్డు మెంబర్స్ వెంకటేష్ గ్రామ నాయకులు కొత్తపల్లి ఇమ్మనియేలు చొక్కా ముత్తు నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin