Wednesday, 29 July 2026 05:18:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అబ్దుల్ ఆధ్వర్యంలో చలివేంద్రం శిబిరం... ప్రారంభించిన ఎస్ ఐ K. గోపీ

Date : 18 March 2023 12:13 AM Views : 680

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కొండకమర్ల గ్రామo లొ ఆటో స్టాండ్ వద్ద యువకుడు అబ్దుల్ ఆధ్వర్యంలో చలివేంద్రం శిబిరం ఏర్పాటు చేయగా,ఎస్ఐ కే. గోపీ ప్రారంభించారు, ఎస్సై గోపి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆదర్శంగా ఉండాలని ఎస్ఐ కే.గోపీ పిలుపునిచ్చారు. కొండకమర్ల గ్రామ యువకుడు అబ్దుల్ వేసవి కాలంలో దాహర్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన యువకుడు అబ్బులు సేవలు అభినందనీయమని ఈసందర్బంగా ఎస్ఐ కే. గోపీ కొనియాడారు. ప్రస్తుత ఉన్న సమాజంలో యువత పెడుత్రోవపడుచున్నారని,ఇలాంటి సంఘటనలతో జీవితాలు చిన్నభిన్నామౌతాయని, విద్యార్థి దశ నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గోని పలువురికి ఆదర్శంగా నిలవాలని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎస్సై గోపి .ఈకార్యక్రమంలో కిరణ్, సింగనమల్ల బాబు, బాబ్జాన్ రమేష్ నాయక్, మధుసూదన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :