సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి పట్టణంలో తమ్ముడి హత్య కేసులో నిందితుడైన అన్నకు కామారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.. పిట్లం వాసి షాదుల్ అతని తమ్ముడైన ముజీబ్ ను ఆస్తి తగాదాల విషయంలో కత్తితో పొడిచి చంపాడు ఈ ఘటనపై పిట్లం పిఎస్ లో కేసు నమోదయింది విచారణ అనంతరం డిస్ట్రిక్ట్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిండుతుడికి జీవిత ఖైదీ శిక్ష విధించగా ఐదు వేల రూపాయలు జరిమానంగా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు
-----------------------
Reporter