సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల ఏడో వార్డులో 29వ వార్డులో నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటింటికిమోడీ ప్రచార కార్యక్రమంలో భాగంగా 9 సంవత్సరాల మోదీ పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాన్ని ఇంటింటికి ఇస్తూ రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వాన్ని బలపరచాలని అదేవిధంగా ప్రతి వ్యక్తి తమ సెల్ ఫోన్ లో 909090 2024 నెంబర్ కు మిస్ కాల్ ఇచ్చి మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలపని కోరారు. తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీయే అని అవినీతి అక్రమలు చేయడమే కాకుండా తెలంగాణను తెలంగాణ ప్రజలను దగా చేసిన నయా నిజం సర్కార్ కెసిఆర్ కు గద్దె దించేది భారతీయ జనతా పార్టీ బలపరచాలని ఎంపీ వాడు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin