Wednesday, 29 July 2026 07:52:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీనియర్ ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యుడు బెల్లంకొండ కృష్ణ అకాల మరణం...

Date : 27 August 2024 11:13 PM Views : 292

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ ఆర్ఎంపి గ్రామీణ వైద్యుడు బెల్లంకొండ కృష్ణ తన స్వగృహంలో అకాల మరణం చెందినారు. ఆర్.ఎం.పి బెల్లంకొండ కృష్ణ భౌతికకాయంపై హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆర్ఎంపీలతో కలిసి పూలమాలలు వేసి అశ్రు నివాళులు అర్పించినారు కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం ప్రసాదించాలని బెల్లంకొండ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మన్సూర్ అలీ మాట్లాడుతూ అందరితో స్నేహంగా కలగొ లుపుగా ఉండి అనేక సంవత్సరాలుగా అనేకమంది ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించిన గొప్ప సేవా గుణం కలిగిన వ్యక్తి ఆర్.ఎం.పి బెల్లంకొండ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్ఎంపి సంఘం ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు కోశాధికారి ఆత్కూరి శ్రీనివాస్ పూల రాజు మదనాచారి మరియు హుజూర్నగర్ గౌడ సొసైటీ అధ్యక్షులు వల్లభు దాసు కృష్ణ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సైదా బెల్లంకొండ గురవయ్య హుజూర్ నగర్ మండలంలోని ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :