సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో విస్తృతంగా వాహనాలను తనిఖీ నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ రాజేందర్. నెంబర్ ప్లేట్ లో లేని వాహనాలను పట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రభుత్వ నిషేధం గంజాయి జిల్లా పరిసర ప్రాంతాల నుండి రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క తనిఖీ నిర్వహించినట్లు తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను మరియు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించారు. తప్పనిసరిగా అందరూ హెల్మెంట్ వాడాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను స్టేషన్ కి తరలించారు.
-----------------------
Admin