Monday, 14 September 2026 02:41:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఎస్పీ కొత్తగూడెం అసెంబ్లీ మహిళా కన్వీనర్ గా కొల మల్లికా నియామకం...

Date : 28 September 2022 06:37 PM Views : 724

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ మహిళా కన్వీనర్ గా పాల్వంచ శ్రీనివాస కాలనీకి చెందిన బీసీ నాయకురాలు కొల మల్లికాను నియమిస్తూ బుధవారం జిల్లా మహిళా కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వీణ నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మల్లికా మాట్లాడుతూ అంబేడ్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళా కోడ్ బిల్లు ప్రవేశ పెట్టనందుకు నిరసనగా తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని మహిళలకు బీఎస్పీలో మాత్రమే సముచిత స్థానం దక్కుతుందని,సామాన్యమైన కుటుంబంలో జన్మించిన మహిళను ముఖ్యమంత్రిని చేసిన పార్టీ బీఎస్పీ అని పార్టీ సిద్దింతాలను బూతు స్థాయి వరకు తీసుకుని వెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని,త్వరలో నియోజకవర్గంలో పర్యటించి పూర్తిస్థాయి బూతు కమిటీల నియామకం చేపడతానని తెలిపారు.నాపై నమ్మకంతో నాకు భాద్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారికి,సహకరించిన అనిత రెడ్డి గారికి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ గారికి జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జున్ రావులకు ధన్యవాదాలు తెలిపారు కొత్తగూడెం అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలుగా నియమకమైన మల్లికా కు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కుమారి,లలిత,నాగుల రవికుమార్ తదితరులు అభినందనలు తెలియజేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: