సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : భువ సుస్వర అకాడమీ హనుమకొండ వారు నిర్వహించిన సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి పురస్కరించుకొని పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రైటర్ గా గుర్తించి నాకు కూడా పురస్కారాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ పురస్కారానికి ఎన్నిక చేసిన భువనసుస్వర అకాడమీ చైర్మన్ భువన గారికి చోటికి థాంక్స్ అవార్డు ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీల్. డైరెక్టర్స్. సంగీత విద్వాంసులు తిరుపతయ్య గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది
-----------------------
Reporter