Thursday, 30 July 2026 07:29:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చింతలపాలెం, మఠంపల్లి మండలాలో మంత్రి పర్యటన... హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Date : 30 August 2024 05:03 AM Views : 376

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం, మఠంపల్లి మండలాలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పలు.... ఆబివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపన చేయుటకు విచేస్తున్న సందర్బంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.చింతలపాలెం మండలకేంద్రంలో తహసీల్దార్, పోలీస్ స్టేషన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు నిర్మించుటకు శంకుస్థాపన ఏర్పాట్లు, అలాగే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు.తదుపరి కిష్టాపురం నుండి పి ఆర్ సిమెంట్ ప్యాక్టరీ వరకు నిర్మించే రోడ్ శంకుస్థాపన ప్రదేశాన్ని పరిశీలించారు.అనంతరం హుజూర్ నగర్ నుండి మట్టపల్లి వరకు 10 మీటర్ల వెడల్పు తో నిర్మించే రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమ ఏర్పట్లను మట్టంపల్లి వద్ద జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మఠంపల్లి లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరీశిలించారు. మందుల స్టాకు వివరాలను అడిగితేలుసుకున్నారు.సిబ్బంది హజరు,పనితీరును ఆడిగి తేలుసుకోన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. శ్రీనివాసులు, తహసీల్దార్లు సురేందర్ రెడ్డి, మంగ,ఆర్ & బి డి. ఈ. రమేష్, ఎ.ఈ. సతీష్,ఎం పి డి ఓ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వాసుదేవరావు,ఆర్ ఐ జానీ పాషా,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: