సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ వాహనాలపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద విధించిన చలాన్ల చెల్లింపులలో భారీ రాయితీ ప్రకటించిందని మీ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లింపునకు జనవరి 10 వరకు సమయం ప్రకటించిందని వాహనదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో వెంకటాపురం సిఐ బండారి కుమార్ సూచించారు..
-----------------------
Admin