సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం గోనిపేట గ్రామంలో 06/05/2023 న శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది...ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందుకుంటున్న శ్రీ సత్య సాయి జిల్లా వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు & పుట్టపర్తి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పి సి. గంగన్న గారు, వాల్మీకి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీడుపల్లి లక్ష్మినారాయణ, బిల్డర్ రాము,కర్ణాటక నాగేపల్లి కౌన్సిలర్ శంకర్, మాజీ కౌన్సిలర్ సత్య నారాయణ, కర్ణాటక నాగేపల్లి శ్రీరాములు, కొత్తకోట నారాయణ స్వామి, డిష్ సత్య నారాయణ, వాల్మీకి సంఘం జిల్లా అధికార ప్రతినిధి లోచర్ల పెద్దన్న ....ఆహ్వానం పలుకుతున్న వాల్మీకి సంఘం జిల్లా నాయకులు మరువపల్లి నరసింహులు, గోనిపేట సర్పంచ్ నాగరాజు, విజయ్ కుమార్, రామాంజనేయులు తదితరులు....ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి జాతి బిడ్డలందరు హాజరు అయ్యి జయప్రదం చేయాలని కోరుచున్నాము...
-----------------------
Admin