Tuesday, 15 September 2026 12:43:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సత్యసాయి జిల్లాలోని డాక్టర్లకు క్షయ వ్యాధిపై నేషనల్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది...

Date : 13 November 2022 11:01 PM Views : 585

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరిలో మొట్టమొదటిసారిగా సత్యసాయి జిల్లాలోని డాక్టర్లకు క్షయ వ్యాధిపై నేషనల్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది... సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని తాయి గ్రాండ్ హోటల్ నందు I ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో NTEP (నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం )work shoap నిర్వహించడం జరిగింది. తరతరాలుగా క్షయ వ్యాధి అనేటువంటిది కొత్త రూపును సంతరించుకొని మానవ శరీరాన్ని బాధిస్తున్నది. వైద్యరంగంలో కూడా రూపు మారుతున్న క్షయ వాది పట్ల కొత్తగా వైద్య విధానంతో క్షయ వ్యాధిని నిర్మూలించడానికి తీసుకోవలసిన చర్యల పట్ల కదిరి పట్టణంలోని తాయి గ్రాండ్ నందు డాక్టర్ల యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ అనిల్ కుమార్ మరియు డిఎంహెచ్వో ఎస్.వి.కృష్ణారెడ్డి లు క్షయ వ్యాధి వ్యాప్తి -నిర్మూలన- కొత్త మందుల వాడకం అనే విషయం పట్ల కర్నూల్ , అనంతపురం , సత్యసాయి జిల్లా నుంచి దాదాపు 70 మంది డాక్టర్లు మరియు సహాయక సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి APMC డాక్టర్ సుబ్బారావు గారు పర్యవేక్షకులుగా వ్యవహరించారు .ఈ అవగాహన సదస్సులో డాక్టర్ కేశవులు, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ,డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ విద్యాసాగర్ డాక్టర్ జానకిరామ్ డాక్టర్ రమణయ్య , డాక్టర్ శంకరయ్య, డాక్టర్ నాగేంద్ర కుమార్ రెడ్డి, డాక్టర్ మోహన్ నాయక్, డాక్టర్ సతీష్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ మారుతి, డాక్టర్ నిశ్చల , డాక్టర్ హుస్సేన్ , డాక్టర్ అయునుద్దిన్, ఎస్ టి ఎస్ శ్రీనివాసులు, ఎస్టిఎల్ఎస్ విజయకుమార్ ,ఎం పి హెచ్ ఎస్ సత్యనారాయణ శాస్త్రి, డిపిహెచ్బి పద్మావతి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కదిరి పట్టణంలోని చిన్నపిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: