సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్,విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఓ మహిళా ప్రాణాలు కాపాడిన పిట్లం పోలీస్ సిబ్బంది..రవిచంద్రాగౌడ్..మారుతీను..కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర అభినందించారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయములో వారి ధైర్య సహసలను మెచ్చుకుంటూ. వారికీ నగదు పురస్కారాన్ని అందజేశారు SP మాట్లాడుతూ ప్రజల భద్రతకుపోలీస్ శాఖ ఎల్లపుడు వారికీ అండగా ఉంటుందని అత్యుత్తమ సేవలు అందించినా సిబ్బందిని ఎల్లపుడు గుర్తిస్తామని తెలిపారు sp
-----------------------
Reporter