Monday, 14 September 2026 01:45:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

TPCC ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సమస్యలపై ఎమ్మార్వో కు వినతి పత్రం...

Date : 24 November 2022 05:05 PM Views : 429

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల సమస్య పరిష్కారానికి కై.. ఈరోజు ఆలూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధరణి ఫోటోలు బాధితులు, రుణమాఫీ జరగని రైతు బాధితులు, రైతు బీమా, రైతు బంధు, పోడు భూముల బాధితుల, గురించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు.వారు మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ను వెంటనే రద్దు చేయాలి. మరియు రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని అడవి భూములను పోడు భూములుగా చేయాలి అలాగే అసైన్డ్ భూములకు పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని మరియు ఈ రాష్ట్రంలో సుమారు 25 లక్షలు మంది కౌలు రైతులు ఉన్నారు కాబట్టి వారికి కౌలు రైతు చట్టం కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ డేగ పోశెట్టి , కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ దేగం ప్రమోద్, మాక్లూర్ మండలప్రెసిడెంట్ వేంకటేశ్వర్ రావ్,బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముక్కెర విజయ్,మాజీ ఎంపిటిసి రమేష్, నీలగిరి శ్రీనివాస్,ఆర్మూర్ అసెంబ్లీ యూత్ సెక్రెటరీ తిరుమనపల్లి నవనీత్,కల్లడి కాంగ్రెస్ అధ్యక్షుడు పులమంటి ప్రకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉదయ్, జంగిడి శ్రీను షేక్ అభిబ్, కుంట నారాయణ,తరుణ్, బార్ల ముత్యం, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: