Wednesday, 29 July 2026 05:37:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్త చరిత్ర సృష్టించిన షర్మిల... ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో చోటు...

Date : 17 August 2023 06:44 AM Views : 328

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డి పేరు ఇండియన్‌ బుక్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. వైఎస్‌ షర్మిల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డి పేరు ఇండియన్‌ బుక్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు క్రియేట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమెను ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్‌ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలుపుతూ అవార్డును అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ అవార్డు రావడం పట్ల షర్మిల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి కాలంలో తెలంగాణ ప్రాంతామంతా కూడా బంగారు తెలంగాణలా ఉండేదని ఆమె అన్నారు. ఒకనాడు ఇండియాను తెల్లదొరలు పాలిస్తే. ఈనాడు తెలంగాణని ఓ నల్లదొర పాలిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నల్లదొర చెర నుంచి విడిపించుకోవాలని ఆమె కోరారు. కేసీఆర్‌ పాలన పోయిన రోజునే తెలంగాణకు నిజమైన స్వతంత్రం అంటూ ఆమె పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్‌ మీద విరుచుకుపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే గ్రూప్‌ 1 ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏ తెలంగాణ వారు ఎవరూ కూడా గ్రూప్‌ 1 ఉద్యోగాలకి అర్హులు కారా అంటూ ఆమె నిలదీశారు. కేసీఆర్‌ దీనికి సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. బీసీ బంధు అంటూ. దళిత బంధు అంటూ కోతలు కోశాడు. అవన్నీ ఎక్కడ పెట్టాడు.ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా అంటూ కేసీఆర్‌ మీద విరుచుకుపడ్డారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :