సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తేది:07/11/2024 నుంచి తేది:09/11/2024 వరకు KTPS,పాల్వంచ నందు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుదుత్పాదక సంస్థల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో విజేతగా నిలిచిన KTPS/O&M/7వ దశ జట్టు ట్రోఫీ తో గౌరవనీయులైన పాలకుర్తి వెంకటేశ్వర రావు CE/KTPS/O&M/7వ దశ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది...ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు: 1. బి.రమేష్(కెప్టెన్) 2. యమ్. వేమా రెడ్డి(వైస్ కెప్టెన్) 3. పి. నరసింహారావు 4. ఆర్. వేణు 5. ఆర్. హేమంత్ కుమార్ 6. టి. మోహన్ 7. డి. రామరాజు 8. పి. సతీష్ 9. డి. మహేష్ 10. యమ్. రాజేందర్ 11. బి. రవీందర్ 12. యమ్.డి. జాకీర్ 13. యస్.కె. సయ్యద్ 14. అమీన్ 15. రాజేందర్ 16. బి. వెంకటేశ్వర్లు(కోచ్) 17. యస్. రాంబాబు (మేనేజర్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలను C.E. గారు మరియు 7వ దశ స్పోర్ట్స్ సెక్రటరీ మహేష్(A.E.) అభినందించారు...
-----------------------
Admin