సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అనంతగిరి మండలంలోని వాయిలసీంగారం గ్రామానికి చెందిన గరిడేపల్లి సతీష్ స్వాతి దంపతులకు ఇద్దరు సంతానం ఇండ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు . తల్లి తన చిన్న కూతురు మైతిలి ని తన వెంట తీసుకొని పనికి వెళ్ళింది కింద కూర్చోబెట్టి పనులు చేస్తుండగా పాము మైతీలి ని కాటు వేసిందని చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. తమ కూతురు తమ కండ్లు ఎదుటే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుగా ఏడుస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి...
-----------------------
Admin