Wednesday, 29 July 2026 11:04:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి చేసిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ...

Date : 10 January 2023 01:35 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలంలో ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ తాసిల్దార్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , ఈ సందర్బంగా కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పధకం దేశానికి ఆదర్శం అని, మహిళలును ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు, కల్యాణ లక్ష్మి పధకాన్ని సద్వినియోగం చేసుకొవాలి సూచించారు, BRS ప్రభుత్వం పెద ప్రజలను ఆర్థికంగా ఆదుకుందుకు అనేక సంక్షేమ కార్యక్రమలు అమలు చేస్తుంది అన్నారు, కల్యాణ లక్ష్మి పధకం తో పెదింటి ఆడబిడ్డల పెండ్లి కి రూ.1,00,116/-రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు, మహిళలు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అన్నారు, రాష్టం లో మహిళల సంక్షేమమం కొరకు అనేక చర్యలు తీసుకుంటుంది అన్నారు, మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకొని మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని సూచించారు, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, గర్భిణీలుగా బాలింతలు చిన్నారుల కోసం న్యూట్రీషియన్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం అందించిస్తుంది అని సూచించారు, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతానికి తెలంగాణ కృషి చేస్తుంది అన్నారు, ఈ కార్యక్రమం లో బూర్గంపహాడ్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి , మండలమార్కెట్ కమిటీ మండల చైర్మన్ పొడియా ముత్యాలమ్మ మండల సొసైటీ చైర్మన్ బిక్కిసాని శ్రీనివాసరావు , బూర్గంపహాడ్ మండల BRS పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి , ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల ఉపాధ్యక్ష లు మొండెడ్డుల వేంకటేశ్వర రెడ్డి మండల యువజన అధ్యక్షులు గొనెల నాని, మైనార్టీ సెల్ అధ్యక్షులు sk సాదిక్ పాష, ఉపాధ్యక్షులు గుల్ మొహ్మద్, AMC డైరెక్టర్ శ్రీను నాయక్, మండల SC అద్యక్షులు వలదసు సలయ, మండల టౌన్ అధ్యక్షులు సోహెల్ పాషా , టౌన్ SC సెల్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :