Wednesday, 29 July 2026 08:15:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏసీబీకి చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈ

Date : 25 May 2026 08:54 PM Views : 243

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా పెద్దవంగర మండలం కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డి (బాధితుడు) ఓ బిల్లు సంతకం కోసం డీఈ ని కోరగా డీఈ 50వేల రూపాయలు డిమాండ్ చేయడంతో అశోక్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు హనుమకొండ లోని భవానీ నగర్ లో పాలకుర్తి డివిజన్-5 మండలాల ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఈ విధంగా తెలిపారు. 2018లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లుల విషయంలో డీఈ శ్రీకాంత్ను రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని సాంబయ్య తెలిపారు. ప్రస్తుతం భవాని నగర్ లోని శ్రీకాంత్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సోదాలు నిర్వహించిన అనంతరం శ్రీకాంత్ ను కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకనే బాధితుడు తమను ఆశ్రయించారని పేర్కొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :