Wednesday, 29 July 2026 05:24:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయ్యప్ప స్వామి 6వ వార్షికోత్సవం లో పిల్లుట్ల రఘు...

Date : 19 June 2023 12:32 AM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోని కరకాయల గూడెం గ్రామం లోని అయ్యప్ప స్వామి 6వ వార్షకోత్సవం , ముత్యాలమ్మ గుడి, నవ గ్రహాల పూజా కార్యక్రమాలలో హుజూర్ నగర్ నియోజకవర్గం ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు పాల్గోన్నారు. అనంతరం అన్నదానం కార్య క్రమం ప్రారంభించడం జరిగింది రఘు మాట్లాడుతూ నియోజక వర్గం లో ఎప్పుడు లేని విధంగా గత రెండు సంవత్సరాల నుండి అనేక దేవాలయాల ప్రతిష్టలు బొడ్రాయి కార్య క్రమాలు అన్నదానం కార్య క్రమాలు చేశాం అని విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి ఈరోజు నియోజక వర్గంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజక వర్గం నుండి 80 నుండి 100 మందికి కానిస్టేబుల్ ఎస్ ఐ జాబ్ లకు ఎంపిక ఐనదుకు గర్వ కారణంగా ఉంది రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఆరోగ్య సమస్యలు , విద్యార్ధుల చదువులు , యువతకి ఉపాధి లాంటివి అని ఏర్పాటు చేసే బాధ్యత నాదే అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న, శివా రెడ్డి, గ్రామం పెద్దలు, గుడి కమిటి సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: