Tuesday, 15 September 2026 08:15:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుళ దేవర చెరువు లో పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలులో...

Date : 03 April 2023 01:53 AM Views : 682

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు రేపటి (సోమవారం) పదవ తరగతి పరీక్షలు ప్రారంభం నైపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్, విజ్ఞాన్ స్కూల్, శ్రీ విజ్ఞాన్ స్కూల్ , పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్షల కోసం ఓబులదేవర చెరువు మండల పరిధి లో గల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పోలీసు వారి సూచనలు. పరీక్షా కేంద్రాల వద్ద మరియు చుట్టుపక్కల 100మీ పరిధిలో మొబైల్ ఫోన్లు నిషేధం. పరీక్షా కేంద్రాల వద్ద మరియు చుట్టుపక్కల 200 మీ పరిధిలో 144 Cr.PC section అమలులో ఉండటంవలన పిల్లల తల్లితండ్రులు కానీ బయటి వ్యక్తులు కానీ ఎవరు తిరగకూడదు. కేవలం చీఫ్ ఎగ్జామినర్ మాత్రమే మొబైల్ యాక్సెస్‌ కలిగి ఉంటారు. ఎటువంటి మెటీరియల్ ఫోటోకాపీని అనుమతించకుండా అన్ని జిరాక్స్ సెంటర్ లు ప్రతి దినము మధ్యాహ్నం వరకు మూసివేయవలయును. ఎవరైనా తెరిచిన ఎడల వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. విద్యార్ధిని ,విద్యార్థులు పరీక్షా సమయానికి ముందే పరీక్ష కేంద్రం చేరుకోవాలి. సమయము దాటిన తరువాత పరీక్ష కేంద్రము లోకి అనుమతించబడరు అని సర్కిల్ ఇన్స్పెక్టర్,నల్లమాడ జి.నిరంజన రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ ఓ డి చెరువు కే. గోపి పేర్కొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :