Thursday, 30 July 2026 05:44:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కోదాడ లో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

Date : 30 March 2024 08:52 AM Views : 371

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ లో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... తెలుగుదేశం పార్టీ జండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ చేసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంట ప్రభాకర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ త్వరలో పూర్వ వైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని గత 20 సంవత్సరాలు నుండి పార్టీ కోసం నిరంతరం అహర్నిశలు జండా మోస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో సంచిత స్థానం వస్తుందని పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు జనపనేని కృష్ణారావు రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు. చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులు సాతులూరు గురవయ్య . వేమూరి సురేష్ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు అమరవరపు శ్రీమన్నారాయణ. పట్టణ ఉపాధ్యక్షులు బైక్ నాగులు. చింతల కొండలు టేకుమట్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: