Sunday, 07 June 2026 09:11:55 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నకిరేకల్ లో వడదెబ్బతో టీచర్ మృతి...

Date : 27 April 2024 10:44 AM Views : 592

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నకిరేకల్ : నిన్నటి రోజున సాయంత్రం 5: 30 గంటల సమయంలో బోడ ఆశ్రిత W/O అశ్విని కుమార్ ఈమె నకిరేకల్ ఏ వి ఎం స్కూల్లో ఉపాధ్యాయురాలు గా పని చేస్తుంది. ఉదయం స్కూల్ కి వెళ్ళింది విద్యార్థులను స్కూల్లో కొత్త అడ్మిషన్స్ చేర్చుకొనుటకు క్యాన్వసింగ్ చేశారు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెకు ఇంతలోనే విపరీతమైన టెంపరేచర్ అంతలోనే హీట్ స్ట్రోక్ వచ్చి మృతి చెందింది అని తెలిపినరు . కాబట్టి బంధుమిత్రులారా ఈ ఏప్రిల్, మే, నెలల్లో సాధ్యమైనంత వరకు బయట ఏ పని ఉన్నా ఉదయం 10 గంటల లోపు పని ముగించుకుని ఇంటిపట్టుల నీడలో ఉండడం మంచిది. ప్రస్తుత టెంపరేచర్ 45° డిగ్రీలు గా నమోదు అవుతుంది. ఇప్పుడు ఉన్న ఎండ ఎలాంటిది అంటే ఎండ కొట్టినట్టు కూడా అనిపించదు. లో లోపల ఏం జరుగుతుందో చనిపోయే వరకు అర్థం కాదు, దానికి ఉదాహరణ నిన్న జరిగిన ఈ సంఘటన. కాబట్టి బంధుమిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో ఎండలో తిరగకండి. మీ పిల్లలను కూడా బయట తిరగనివ్వకండి

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :