Sunday, 13 September 2026 11:27:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ లు ప్రారంభించాలి... -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

Date : 30 April 2023 12:23 AM Views : 776

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం : యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నేటికీ నష్టపరిహారం అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టోయి ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించడానికి జాప్యం ఏంటి అని ప్రశ్నించారు. అంతే కాకుండా వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పంట నష్ట సర్వేలో అవకతవకలు జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారని ప్రభుత్వం పకడ్బందీగా సర్వే నిర్వహించి అసలైన రైతులకు పరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.రైతన్నలకు దిగుబడి రాక,అకాల వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్న రైతులు క్వింటాలుకు 400రూపాయల నుండి 500 రూపాయల రేటు తేడాతో ప్రవేటు వ్యాపారులకు అమ్మారని కొనుగోలు కేంద్రాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయక పోతే రైతులు నష్టపోతారని,ఆలస్యం అయిన కొద్ది దలారులకు మేలు చేకూర్చట మేనని త్కక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :