Sunday, 13 September 2026 02:26:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొక్కంటివారిపల్లి గ్రామంలో చెన్న రాయ స్వామి వారి ఏలవ గంప జాతర...

Date : 11 June 2023 08:23 AM Views : 553

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలపరిధిలోని కొక్కంటివారిపల్లి గ్రామంలో చెన్నరాయస్వామి దేవాలయంలో శనివారం మూడవరోజు ప్రత్యేక హోమలు నిర్వహించారు.చెన్న రాయ స్వామి వారి మహా మంగళహారతి, ఏలవ గంప జాతర నిర్వహించారు.ఈసందర్భంగా అర్చకులు శ్రీ పంచరత్న సురేష్ శర్మ, శ్రీహర్ష వర్ధన్ స్వామీ, సంతోష్ స్వామివారు చేత అభిషేకలు, ప్రత్యేక అలంకరణ, కలశల పూజ కార్యక్రమం, హోమాలు గణపతి హోమము, నవగ్రహ, మృత్యుంజయ హోమం, గంగపుజ, వాస్తు హోమం, రాక్షౌజ్ఞ హోమం, సీత రామచంద్ర హోమా లు, శ్రీ చెన్నరాయస్వామికి ప్రత్యేక హోమం, సుదర్శన హోమం, గ్రామదేవతలు హోమలు, మహా మంగళహారతి, తీర్థం ప్రసాదాలు వినియోగం, అన్న ప్రసాదాలు వినియోగం గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: