Tuesday, 15 September 2026 03:46:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయ్యప్పస్వామి ఆలయానికి విగ్రహం వితరణ ఓబుల దేవర చెరువు తహశీల్దార్...

Date : 04 April 2023 01:05 AM Views : 749

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయానికి సోమవారం వారి కార్యాలయం వద్ద తహశీల్దార్ కునుకుంట్ల శ్రీధర్ శ్రీ మణికంఠస్వామివారి రాతిశిల మూలవిరాట్ విగ్రహం అందించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు తెలిపారు.పదేళ్ల క్రితం ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుండి పంచలోహ అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకొన్న తహశీల్దార్ శ్రీధర్ ఆలయం విశిష్ట కోసం నల్లరాతిశిల మూలవిరాట్ విగ్రహాన్ని అందించిన సందర్బంగా అయన ఆనందం వ్యక్తం చేస్తూ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అయన కోరారు.ముందుగా కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలం కోవెలకుంట్ల నుండి శ్రీ మణికంఠస్వామి రూపంతో రూపొందిన స్వామివారి విగ్రహానికి గౌనిపల్లి పూజారి పంచరత్న సురేష్ శర్మ తహశీల్దార్ శ్రీధర్ సమక్షంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి,ఆలయనిర్మాణ సంకల్పకుల పచ్చార్ల ఆంజనేయులునాయుడుకు అందించి అనంతరం ఆలయంలో కర్పూరం హరతులతో నీరజనాలు సమర్పించారు.ఈసందర్బంగా తహశీల్దార్ శ్రీధర్ మాట్లాడుతూ పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని గ్రామాలలో నిత్యాకల్యాణం పచ్చతోరణాలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరు పరస్పర సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అయన ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ రామచంద్రరెడ్డి, భక్తమండలి కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రభాకర్ రెడ్డి, టైలర్ నిజాం, ఏపిడి శ్రీనివాసులురెడ్డి , హోసింగ్ ఏఈ హరిప్రసాద్ రెడ్డి, టిఏ శివప్రతాప్ రెడ్డి, వీఆర్వోలు రమణస్వామి, నరసింహులు, లోకేశ్వరి, శివప్ప, సిఓ విశ్వనాధ్ రెడ్డి, ఆదినారాయణమ్మ, విఆర్ఏలు రంగప్ప, రామాంజి, అశ్వని, అశ్వర్డప్ప, యువసేవకులు మల్లెల రమేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: