Wednesday, 29 July 2026 10:22:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపరెడ్డిపల్లి లో గుర్తు తెలియని మతి స్థిమితం లేని 60 ఏళ్ళ వృద్ధుడు...

Date : 23 June 2023 10:33 PM Views : 635

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపరెడ్డిపల్లి ప్రజలందరికీ నమస్కారం మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు మనవి చేయునది ఏమనగా ఈ రోజు గుర్తు తెలియని మతి స్థిమితం లేని 60 ఏళ్ళ వృద్ధుడు గత 3 నెలలుగా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం లో గుళ్ల దగ్గర చెట్ల దగ్గర రోడ్ల మీద ఉంటూ సరిగా లేకుండా సపర్యలు లేకుండా దీన స్థితి లో ఉండగా అతని ఆచూకీ కనుగొనటానికి ప్రయత్నించగా అతను ఎలాంటి విషయాలు చెప్పలేని నిస్సహాయ స్థితి చూసి అతని గురించిన సమాచారం అన్నపురెడ్డిపల్లి ఎస్ ఐ ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్ వారికి సమాచారం ఇవ్వగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస్, కుమారుడు అన్నం అమరేశ్వర్రావు వారితో పాటుగా పశ వర్కర్ అంబులెన్సు వేసుకుని వచ్చి వర్షం లో అతని గురించి ఎస్ ఐ తో పాటుగా వర్షం లో అతని గురించి వెతకగా వర్షం లో ఒక గుడివద్ద ఉండగా అతనిని చేరదీసి అన్నం ఫౌండేషన్ వారు జరిగింది. అదే విధంగాఎస్ ఐ నెలకు ఒక రైస్ బాగ్ పంపుతానని మాట ఇచ్చినారు, ఇట్టి కార్యక్రమం లో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రావు , అమరేశ్వర్రావు, పశ అన్నపురెడ్డిపల్లి ఎస్ ఐ సయ్యద్ షాహీన, కాన్స్టేబుల్ జీవన్ పాల్గొనినారు. ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఇటువంటి వ్యక్తులు కనపడితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఈ విధంగా ఎస్సై షాహిన అందరికీ తెలియ పరిచారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :