Monday, 14 September 2026 10:07:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూతన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జారే...

Date : 15 August 2023 01:56 AM Views : 280

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట : నూతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అనంతరం జారే మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత మన అందరి ఆశాజ్యోతి, సామాజిక స్పృహ నవసమాజ నిర్మాణం కోసం ఒక దిక్సూచి గా ఉండాలనే తన యొక్క ఆలోచనా విధానం గొప్పది అని, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత దేశ పరిపాల విధానం, దేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల తిరిగి అనేక శాసనాలు ఆ యొక్క సామాజిక వర్గానికి ఏ విధమైన చట్టాలను రూపకల్పన చేస్తే బాగుంటుందని ఆలోచన తో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగిందని కొనియాడుతూ, మీ గ్రామంలో ఒక లైబ్రరీ ని ఏర్పాటు చేసినట్లయితే, నా వంతు సహాయంగా, పుస్తకాలను అందజేస్తాననీ తెలియజేస్తూ, మాజీ ఎంపీ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన, అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు వివిధ నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :