Tuesday, 15 September 2026 09:57:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కబడ్డీ ప్లేయర్స్ జగదీష్ , సౌకత్ ను పరామర్శించిన సామకోటి ఆదినారాయణ...

Date : 17 January 2023 01:05 AM Views : 676

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం, బుక్కపట్నం మండల కేంద్రంలో కబడ్డీ ప్లేయర్స్ జగదీష్ మరియు సౌకత్ ను పరామర్శించిన సామకోటి ఆదినారాయణ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంకు చెందిన కబడ్డీ ప్లేయర్స్ సౌఖత్ మరియు జగదీష్ కి నిన్న రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో జరిగినటువంటి సెమీఫైనల్ కబడ్డీ పోటీల్లో ప్రమాదవశాస్తూ ఇద్దరి కబడ్డీ ప్లేయర్స్ కు కాలు బెనకడంతో హాస్పిటల్ నందు చికిత్స పొంది వారి స్వగ్రామంలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ విషయం తెలుసుకొని జగదీష్ మరియు సౌకత్ ను పరామర్శించి,ఆరోగ్య విషయం అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు అండదండలుగా ఉండి అలాగే సహాయక సహకారాల అందిస్తామని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలియజేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాయల్ మురళి,నాగరాజు,మైనార్టీ నాయకుడు సాదక్ వలి,బేకరి నాయుడు,కిష్ఠ,రమణ,రాజు,విజయ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి ప్రసాద్,వాల్మీకి సుధాకర్,రమేష్, కల్లూరి హరి తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :