Thursday, 30 July 2026 05:35:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికన విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ విద్యార్థి

Date : 19 January 2023 01:48 AM Views : 607

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఫక్రొద్దీన్, విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఎంపిక. 13వతేదీ నుండి 14తేదీ వరకు గన్నవరం లో44వ అంతర్ జిల్లా పోటీలలో అనంతపూర్ జిల్లా జట్టు తరఫున C. మహేష్ పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. తమిళనాడులోని తిరుచానూరులో 26/01/2023 నుండి 30/01/2023 జరగబోయే జాతీయస్థాయి పోటీలలో పాల్గొనన్నాడు. అనంతపూర్ జిల్లా కార్యదర్శి కే ముస్తఫా కమల్ భాష తెలుపడం జరిగింది. విజ్ఞాన్ కాలేజీలో ఓబుల దేవర చెరువు లో మహేష్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మహేష్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనందున కాలేజీ కరస్పాండెంట్ యం. ఫక్రుద్దీన్ , మరియు ప్రిన్సిపల్ రామకృష్ణ సార్ A O బాబా సిబ్బంది మహేష్ కు అభినందనలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :