సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రొద్దం మండలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ రొద్దం గ్రామంలో భారీ గాలివానకు కంది పంట నేలపాలై రైతులు నష్టాలపాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే నష్టపోయిన రమంజినప్ప 8 ఎకరాలు కిస్తాప్ప 2 ఎకరాలు రైతులు తో మాట్లాడి పంట లను పరిశీలించడం జరిగింది. పంట చేతికొచ్చే సమయానికి ఇలా నేల పాలవడం దురదృష్టకరం. వ్యవసాయ అధికారులు మరియు ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, పంట నష్టం అంచనావేసి వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో రొద్దం మండలం కన్వీనర్ నరహరి గారు హిందూపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి నరసింహులు నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోద్దకంపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ లీడర్ నరాయనప్ప కూతురు నిన్నటి రోజు పెళ్లి జరగా అన్వర్యాల కారణంగా వెళ్ళాక పోవడం తో ఈరోజు ఇంటి కీ వెళ్లి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది....
-----------------------
Admin