సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా, భీమ్లా తండా సర్పంచ్లు బానోతు రామారావు నాయక్, భూక్యా విజయ రవి నాయక్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 6 గ్యారెంటీ పథకాలు నచ్చి రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, మాజీ సర్పంచ్ భీముడు నాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బానోతు బాబు నాయక్, సర్పంచ్ ధరవతు గోవిందు నాయక్, అలాగే రెండు గ్రామ పంచాయతీ సంబంధించిన ఉప్ప సర్పంచ్లు, వార్డు సభ్యులు ముఖ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు...
-----------------------
Admin