సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్, పోలీసు వ్యవస్థ పై సంపూర్ణమైన గౌరవం వుందంటున్న , మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పై వివరణ గత 25 సంవత్సరాల నుండి పోలీస్ శాఖ వ్యవస్థ అంటే సంపూర్ణమైన గౌరవం, వారికి అన్ని విధాలుగా సహకరించానని మన్సూరాబాద్ డివిజన్ కు సంబంధించిన పరిధి 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని వారికి సహాయసహకారాలు అందిస్తున్నాని కాని దానిని ఇంకో విధంగా కొందరు గిట్టక, ఒర్వలేని నాయకులు ఇలా వాడుకోవడం తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసిన భయపడే ప్రసక్తే లేదు... ఈ యొక్క తప్పుడు విషయాల పై కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డిపై అధికార పార్టీ నాయకులు పెట్టిస్తున్న కేసుల తీరును ప్రజలు గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ...
-----------------------
Admin