సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నరావుపేట ఇటీవల చె న్నరావుపేట కాలనీకి చెందిన జంగిలి కొము రమ్మ అనారోగ్య కారణంతో మృతి చెందగా స్థానిక పార్టీ నాయకత్వం ద్వారా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి కంది కృష్ణ చైతన్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక నాయకులతో కలిసి ఈరోజు వారి ఇంటికి విచ్చేసి మృతురాలి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్మెట సాంబయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి సాదు నర్సింగరావు, నాయకులు పసునూరి యాకోబు, సింగిరెడ్డి అనిల్, పందిర్ల రాజేందర్, సాధు రాజు, బొమ్మకంటి నర్సయ్య,జెంగిలి పాణి, ఆకులపల్లి సుదర్శన్, అందే ప్రవీణ్,తీగల అశోక్, మట్టవాడ ఇస్మాయిల్, బొమ్మ కంటి రాజు, జంగిలి కుమారస్వామి, పులిచెరు కనకరాజ్,కట్యాల శివ, మహంకాళి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter