Monday, 14 September 2026 02:41:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభల్లో...

Date : 01 February 2025 11:17 AM Views : 815

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : CPI(M) 4 వ మహాసభలు,, సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి నివేదికపై కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర మహాసభల వేదికపై మాట్లాడుతున్న కామారెడ్డి జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్... తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిపిఎం మహాసభలు సంగారెడ్డి లో మూడవ రోజు జరుగుతున్న సభలో కామారెడ్డి జిల్లా రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యక్రమాలు గురించి ప్రతినిధుల అభిప్రాయాన్ని మహాసభకు వివరించడం జరిగింది, కామారెడ్డి జిల్లాలో గతం కంటే ప్రజాసంఘాల ఉద్యమం పెరిగిందని జిల్లాలో పోల్ భూములు ఇళ్లస్థలాలు పోరాటాలు ప్రజా సంఘం ఆధ్వర్యంలో విజయాలు సాధించామన్నారు ఇంకా కామారెడ్డి జిల్లాలో బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లాలో వేల ఎకరాల అసైన్డ్ భూమి అన్య క్రాంతమైందని ఇంకా జిల్లాలో రైతులు కార్మికులు కర్షకులు సమస్యలపై ప్రధానంగా జిల్లాలో వేడి పరిశ్రమలో దోపిడీ చేస్తున్న బీడీ కంపెనీ నిజం మనతో పాటు అన్ని కంపెనీ లపై రాజీలేని పోరాటాలను రూప కల్పన చేసుకుంటామన్నారు ఈ సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్ కొత్త నరసింహులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :