Wednesday, 29 July 2026 03:21:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం...

Date : 07 November 2023 06:57 AM Views : 281

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు , మండల కన్వీనర్లు, మండల ఇన్చార్జ్ లు, మండల సమన్వయ కర్తలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం లో ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి బి ఆర్ఎ స్ సీనియర్ నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి.మరో 24 రోజులు అందరూ కలిసి బాగా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థి అనుకోని పని చేయాలి.మనం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.అని నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేయాలి. యుద్ధంలో గెలిచే వరకు, గులాబీ జెండా ఎగిరే వరకు విశ్ర మించ్చోద్దు. నాయకులు,కార్యకర్తలు, కార్యోన్ముఖులు అయి, పట్టుదల తో ముందుకుపోవాలి, మన సత్తా ఏంటో చూపించాలి, ప్రతి రోజు అప్రమత్తంగా ఉండాలని, ధైర్యం గా చురుకుగా ఉండాలి అన్నారు. మన పార్టీ బలం నిరూపించాలి, మన శక్తి సామర్ధ్యాలను, ఉపయోగించి,పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు.సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు తెలియజేయాలి, కొత్త పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ అని మన బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.అందరూ కలిసికట్టుగా సమన్వయం తో పని చేసి,మరోసారి మన హుజూర్ నగర్ లో బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో మన బి ఆర్ ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం అందరూ పని చెయ్యాలని, నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడొద్దని ,పేదల అభ్యున్నతికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ,నిబద్ధతతో పని చేసి, ఈ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. అలాగే ఈ నెల నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: