Sunday, 13 September 2026 08:38:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇద్దరు మిలిషియా సభ్యుల అరెస్టు చేసిన చర్ల పోలీసులు...

Date : 14 September 2022 10:33 PM Views : 568

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చర్ల పోలీసులు మరియు CRPF 141 బెటాలియన్ పోలీసులు చర్ల మండలం కొరకట్ పాడు గ్రామ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.అట్టి వారిని విచారించగా వారి పేర్లు 1. వండో జోగా S/o. భీమా,2. రవ్వ ఉంగల్ S/o. మూడ r/o డొకుపాడు గ్రామం, కిస్తారం పి‌ఎస్,సుక్మా జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రం అని చెప్పారు.వీరు గత 5 సంవత్సరాల నుండి నిమ్మలగూడెం RPCలో మిలిసియా సభ్యులుగా పనిచేస్తున్నారు.వీరు ఆరు రోజుల క్రితం రజిత,చర్ల LOS కమాండర్ మరియు ఇతర దళ సభ్యులతో కలిసి కుర్ణపల్లి-బోదనెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులను హతమార్చడానికి మందుపాతరలను అమర్చడానికి వస్తుండగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసువారిని చూసి పారిపోయారు.ఈ రోజు ఇద్దరు మిలిషియా సభ్యులు వండో జోగా,రవ్వ ఉంగల్ లు కొరకట్ పాడు గ్రామానికి సమీపాన అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీసు వారికి పట్టుపడినారు.పట్టుబడిన మిలిషియా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది.అదే విదంగా ప్రజలకు పోలీసువారి విజ్ఞప్తి నిషేదిత సి‌పి‌ఐ మావోయిస్ట్ పార్టీకి ఎవరూ ఎటువంటి సహాయం చేయకూడదు,ఒకవేళ ఎవరైనా సహాయం చేసినట్లు తమ విచారణలో తేలితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడతాయి అని హెచ్చరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :