సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : త్తూరు బామిని సరిహద్దు ప్రాంతమైన బగ్గ మర్రిపాడు గెడ్డ డైవెర్సన్ రోడ్ వద్ద గత రెండు రోజుల నుండి ఓ బారి లోడుతో ఉన్న లారీ కదలకా మేదలకా బిస్మించుకొని అడ్డంగా ఉండటం వల్ల రాక పొకలకి యిబ్బంది గా ఉండటం వాహన చోదకులు ఇబ్బంది మాటల్లో చెప్పలేనిది గా ఉంది ఇది డేంజర్ జోన్ కావటం చేత వాహనాలను భయం భయం గా నడుపుతున్నారు ఇక్కడ చాలా వాహనాలు గతంలో ప్రమాద గంటలు మోగించాయి.అందు చేత ఆ ప్రాంతంలో డేంజర్ జోన్ బోర్డు లు ఏర్పాటు చేశారు. కావునా దీనిపై అధికార ఎంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్య తీసుకోవాలి అంటూ పలువురు పెద్దలు కోరుతున్నారు...
-----------------------
Admin