సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మెడికల్ షాపులు పై అక్షరం పత్రిక లో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్ మంగళవారం బూర్గంపాడు లో ఉన్న మెడికల్ షాపులను తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా బూర్గంపాడు గ్రామంలోని శ్రీ శ్రీనివాస క్లినిక్ మెడికల్ షాప్ పు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని త్వరలోనే వారికి సోకాస్ నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మెడికల్ షాపులను నిర్వహిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు వారిపై తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు....
-----------------------
Admin