Wednesday, 29 July 2026 02:20:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అక్షర యోధుడు రామోజీరావు. చిత్ర పటానికి పూలమాల వేసి సంతాపం తెలిపిన సూర్యాపేట జర్నలిస్టులు...

Date : 10 June 2024 06:28 AM Views : 699

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని వివిధ హోదాల్లో పని చేస్తున్న సూర్యాపేట జర్నలిస్టులు ఆన్నారు.ఆయన మృతి పట్ల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సంధర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ బహు ముఖ ప్రజ్ఞాశాలిగా రామోజీరావు గుర్తింపు పొందారని ఆన్నారు.ఆయన ఏర్పాటు చేసిన అనేక సంస్థల్లో ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు.ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనవని,అందుకే జర్నలిజం దిక్సూచి రామోజీరావు అని కొనియాడారు.పత్రికా రంగాల్లో రామోజీ రావు ఒక లెజెండ్‌ గా నిలిచిపోయారనీ గుర్తు చేశారు.అనంతరం రామోజీరావు ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాపం ప్రకటించిన వారిలో వజ్జే వీరయ్య యాదవ్,గుండా శ్రీనివాస్ గుప్తా,చల్లా చంద్రశేఖర్, బంటు కృష్ణ,బుక్క రాంబాబు, ఊటుకూరి రవీందర్,రాపర్తి మహేష్,కందుకూరి యాదగిరి,బత్తుల మారయ్య, బత్తుల మల్లికార్జున్,రెబ్బ విజయ్,గుణగంటి సురేష్, నజీర్,వెంకటయ్య,గట్టు అశోక్, శ్రీనివాస్,నాగేందర్,బ్రహ్మ చారి,సైదులు,శంకర్,శ్రవణ్,రామాచారి,బాచి తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :