Wednesday, 29 July 2026 03:21:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛత రన్...

Date : 20 November 2022 12:08 AM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం "ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవ సందర్భంగా స్వచ్ఛత రన్" కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్,సర్పంచి భూస సునీత,ఉపసర్పంచి షేక్ వాహబ్,అధికారులు,వార్డు సభ్యులు,విద్యార్థులతో కలిసి ప్రమాణం చేశారు.గ్రామంలో ప్రాంతాలను పారిశుద్ధ్యoగా ఉంచే బాధ్యత ప్రతీఒక్కరిదని అన్నారు.మండల కేంద్రంలోని పలు వార్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్,పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,ఎంపీటీసీలు మామిడి దివ్యా-రాకేష్, కన్న లింగవ్వ-పోశెట్టి,వార్డు సభ్యులు పుప్పాల లావణ్య-విద్యా సాగర్,పిళ్లేండ్ల శివప్రసాద్,గాండ్ల రాజేష్,సయ్యద్ రియాజ్ ఆలీ,అక్తరి బేగం,సూపర్ డెంట్,జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్,టైపిస్టు రవి,అంగన్వాడీ టీచర్లు,విద్యార్థులు, గ్రామ పంచాయితీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :