Tuesday, 15 September 2026 07:58:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వినుకొండ రోడ్డు "డంపింగ్ యార్డ్" లావుందా..?

Date : 07 January 2025 03:29 AM Views : 454

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం పట్టణంలో వినుకొండ రోడ్డు పక్కన నిత్యం జన సంచారము, చిన్నచిన్న పండ్ల వ్యాపారులు, హోటల్స్ నిత్యం జనంతో రద్దీగా ఉండే రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్ తలపించే చెత్తాచెదారాలతో వ్యర్థ పదార్ధాలతో కుళ్ళి భయంకరమైన దుర్వాసన వలన ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ దుర్వాసన వలన ప్రజల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అనేకమైన క్రిమి కీటకాలు చేరి చెడు వైరస్ వలన ప్రజల ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది. పంచాయతీ అధికారులు ఊరి నడుబొడ్డులో డంపింగ్ యార్డ్ తలపించే విధంగా ఖాళీ స్థలంలో ఉన్నది. పంచాయతీ అధికారులు ఆ స్థల యజమానితో మాట్లాడి ఇక్కడ వ్యర్థ పదార్థాలు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు. ఇంతటి దుర్వాసన వలన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులకు కనిపించలేదా , వినిపించ లేదా. అయ్యా పంచాయతీ అధికారులు లారా ఇప్పటికైనా స్పందించి ఈ డంపింగ్ యార్డ్ వలన ప్రజలు అనారోగ్య పాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఆ ఖాళీ స్థలంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: