సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలో ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భద్రాచల శాసనసభ్యులు పోదెం వీరయ్య, మరియు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin