సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు దండగ అని అన్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కొత్తగూడెం పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, పరమేష్ యాదవ్, రుక్మిందర్ బండారి, అంబుల వేణు, వేముల ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు MA రజాక్,kk శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, మాదా శ్రీరాములు, క్లాసిక్ దుర్గ, కూరపాటి సుధాకర్, బూసి, డైరెక్టర్ బాలాజీ నాయక్, జానీ, 22వ వార్డు యాకూబ్, పూర్ణ, MD గౌస్, మజీద్, ఆవునూరు చంద్రయ్య, ఖాళీ, కొయ్యాడ శీను, దొమ్మేటి నాగేశ్వరరావు, లచ్చిరాం, దూడల కిరణ్, గాయత్రి, నక్క సృజన, సుజాత, మెరుగు అనుసూర్య, కర్రీ అపర్ణ, కృపా వేణి, సత్యమ్మ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin