Thursday, 30 July 2026 04:56:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మనసున్న నేత మా సైదన్న పాటను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 27 August 2023 06:22 AM Views : 202

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల ఆధికార ప్రతినిధి రామ్ సైదులు రాసిన మనసున్న నేత మా సైదన్న పాటను హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆవిష్కరించారు.కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెండెo శ్రీనివాస్ గౌడ్ మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, గరిడేపల్లి మండల అధ్యక్షులు గుగులోతు కృష్ణానాయక్ , నిర్మాత కొత్తగూడెం సర్పంచ్ నకెరకంటి ప్రసాద్, మండల గారకుంట తండ సర్పంచ్ బానోత్ శ్రీను, యూత్ అధ్యక్షులు,మండవ నాగేశ్వరరావు,పొనుగొడు గ్రామ పార్టీ అధ్యక్షులు చామకూరి అంజి, నియోజకవర్గ యూత్ నాయకులు అనంతు కరుణాకర్ ,సురభి వీరబాబు మీసాల వెంకటేశ్వర్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: